Bride hugs ex Boyfriend : భర్త ముందే మాజీ ప్రియుడిని కౌగిలించుకున్న భార్య

1734

Bride hugs ex Boyfriend : భర్త ముందే మాజీ ప్రియుడిని కౌగిలించుకున్న భార్య

పెళ్ళికి ముందు చాలామంది జీవితాల్లో లవ్ స్టోరీస్ ఉంటాయి. వీలైతే ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటారు. కుదరకపోతే కుటుంబ సభ్యులు చూసిన వారితో తాళికట్టించుకుంటారు. అయితే ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. దానికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్ళికి వచ్చిన మాజీ ప్రియుడిని చూసి షాక్ గురైంది పెళ్లికూతురు. వెంటనే భర్త పెర్మిషన్ తీసుకొని అతడిని గట్టిగ హాగ్ చేసుకుంది.

పెళ్ళికి వచ్చిన వారంతా ఇదేం విడ్డురంరా బాబు చేసుకున్న వాడిని పక్కన పెట్టుకొని మాజీ లవర్ తో ఈ హాగ్ ఏంటని ముఖం చిట్లించారు. భర్తకు కూడా పేస్ లో గ్లో తగ్గింది. భర్త పేస్ కనిపెట్టిన భర్య వెంటనే భర్తను కూడా హాగ్ చేసుకుంది. దింతో అతడు ఖుషి అయిపోయాడు. ఈ వీడియో టిక్ టాక్ లో వైరల్ కాగా, కావాలని చేశారా? లేదంటే నిజమేనా అనేది తెలియదు. కానీ వీడియో మాత్రం వైరల్ అయి.. నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.