ఎన్నికల్లో పోటీకి సిద్దమైన స్టార్ హీరో

104

తమిళనాట మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది.. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతుండగా, కమల్ హాసన్ ఇప్పటికే పార్టీ పెట్టి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇక హీరో విశాల్ త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా తెలుస్తుంది.

Mysskin says Vishal is like his younger brother; Says he misses the little  fights that they have in his office | PINKVILLA

చెన్నై పట్టణంలోని ఎదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారట విశాల్. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే దానిపై స్పష్టత రాలేదు. పోటీ చేస్తారు అనే విషయం మాత్రం బయటకు వచ్చింది. విశాల్ కు గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. కానీ అవి రాజకీయాల్లకు సంబందించినవి కావు చిత్ర పరిశ్రమకు సంబదించిన ఎన్నికలు.

ఎన్నికల్లో పోటీకి సిద్దమైన స్టార్ హీరో