Urvashi Rautela: చిన్నదాని బికినీ ఫోజులకు హృదయాలు ఖల్లాస్

243

ఊర్వశి రౌటేలా.. తెలుగు సినిమా వాళ్ళకి పెద్దగా తెలియని ఈ పేరు హిందీ వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. చేసింది నాలుగు సినిమాలే అయినా దాచుకోడానికి ఏంలేకుండా అన్నీ చూపించేసింది. అందాలను వడ్డించడంలో అస్సలు మొహమాటపడని ఊర్వశి హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతుంది.

 ఊర్వశి రౌటేలా హాట్ ఫోటోషూట్ Photo: Instagram/urvashirautela

ఇప్పటికే బాలీవుడ్ లో ‘సనమ్ రే’ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ‘హేట్ స్టోరీ 4’ లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన ఈ చిన్నదానికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఆ సినిమాల్లో ఊర్వశి రేపిన సెగలు మాత్రం ఇప్పటికీ కుర్రాళ్ళకు గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి.

 ఊర్వశి రౌటేలా హాట్ ఫోటోషూట్ Photo: Instagram/urvashirautela

కానీ ఆ సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు ఈ భామకు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన అభిమానులకు కనులవిందు చేస్తోంది.

 ఊర్వశి రౌటేలా హాట్ ఫోటోషూట్ Photo: Instagram/urvashirautela

అసలే లేత అందాలు ఆ పై లేత రంగులలో ఊర్వశి బికినీ ఫోజులు. చిన్నదాని బికినీ ట్రీట్ దెబ్బకు కుర్రాళ్ళ గుండెలు ఖల్లాస్ అవుతున్నాయి. కానీ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో ఆ ఫోజులు మాత్రం ఆపనేలేదు. కనీసం నాలుగు మంచి సినిమాలు పడితేనైనా ఈ ఆరబోత ఆపేస్తుందేమో చూడాలి!

 ఊర్వశి రౌటేలా హాట్ ఫోటోషూట్ Photo: Instagram/urvashirautela

Urvashi Rautela: చిన్నదాని బికినీలో ఫోజులకు హృదయాలు ఖల్లాస్

 ఊర్వశి రౌటేలా హాట్ ఫోటోషూట్ Photo: Instagram/urvashirautela