తిరుమలలో విరిగిపడిన కొండచరియలు.

74

తిరుమలలో తరచుగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు భక్తులు. ఇక గురువారం తిరువెంకటపదం 2 రోడ్డులో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దింతో అప్రమత్తమైన సిబ్బంది. రోడ్డుపై ఉన్న రాళ్లను జేసీబీ సాయంతో తొలగించారు. కరోనా ఆంక్షలు నేపథ్యంలో గత తొమ్మిది నెలలుగా ఈ రహదారిలో వాహన రాకపోకలను టీటీడీ నిషేధించింది. దీంతో కొండచరియలు విరిగిపడిన సమయంలో భక్త సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

తిరుమలలో విరిగిపడిన కొండచరియలు.