ఆత్మహుతి దాడి.. 9 మంది మృతి

86

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. మొన్న నైజీరియాలో సుమారు 100 మంది రైతులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇక ఆదివారం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో అత్మహుతిదాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఈ దాడిలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. గత కొద్దీ రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదుల దుశ్చర్యలు పెరిగిపోయాయి. ఈ నెలలోనే సుమారు 100 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆదివారం జరిగిన ఆత్మహుతి దాడిలో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. కాగా కాబూల్ పట్టణం దాని పరిసర లోయలు ఉగ్రవాదులకు ఆవాసాలుగా మారాయి.

 

ఆత్మహుతి దాడి.. 9 మంది మృతి