Shradda Das: గోదారి ఒంపులన్నీ శ్రద్దా నడుంలోనే!

315

Shradda Das: ఆ అప్సరస అందాన్ని పొగడాలన్నా అందమైన ప్రకృతితో పోల్చాలి. రంభా, ఊర్వశీల ఒంపుసొంపుల గూర్చి చెప్పాలంటే అంతకు సరితూగే అంశంతో పోల్చాలి. మరి అందమైన మన గోదావరి నదితో పోటీపడి మెలికలు తిరిగిన ఆ నడుం గురించి పొగడాలంటే ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.

 Shraddha Das : శ్రద్ధా దాస్ ఈ అందాల ముద్దుగుమ్మ తన అదిరిపోయే ఫిగర్‌తో... అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. అయితే అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోని శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఇంకా తెలుగులో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దగుమ్మ. కాగా ఈ భామ ఈరోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటోంది. Photo : Twitter

ఆ అందగత్తె ఎవరో కాదు శ్రద్దాదాస్. ఈ అందాల ముద్దుగుమ్మ తన అదిరిపోయే ఫిగర్‌తో అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ వంటి సినిమాల్లో కూడా నటించింది.

 Shraddha Das : ఏం నడుము రా నాయనా.. గోదారి ఒంపులన్ని ఇక్కడే ఉన్నాయిగా.. Photo : Twitter

అందంలో ఇతర హీరోయిన్‌లకు ఒక మెట్టు పైనే ఉండే శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఇంకా తెలుగులో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దగుమ్మ. అందుకే రోజుకోసారి తన రొటీన్ లైఫ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుంది.

 Shraddha Das : ఏం నడుము రా నాయనా.. గోదారి ఒంపులన్ని ఇక్కడే ఉన్నాయిగా.. Photo: Instagtam

ఊరికే ఫోటోలు పెడితే ఏముంది.. తన అందాల బాణాలను సంధించి కుర్రకారుకి గాలం వేస్తే ఆ కిక్కే వేరు కదా. శ్రద్దా అదే చేస్తుంది. అసలే గోదారి ఒంపులకు ఏ మాత్రం తీసిపోని ఆ నడుం మరికాస్త మెలికలు తిప్పి మరీ ఆ ఫోటోలు తెచ్చి పోస్ట్ చేస్తుంది.

 Shraddha Das : ఏం నడుము రా నాయనా.. గోదారి ఒంపులన్ని ఇక్కడే ఉన్నాయిగా..

ఎక్కడ ఏ కొలతలు ఉండాలో ప్రతి ఇంచా లెక్కించి మరీ పెంచిన దేహం కదా.. రకరకాల భంగిమల్లో ఫోటో షూట్లు చేసి అవి కూడా కుర్రకారుకి గిఫ్ట్ ఇచ్చేస్తుంది. అసలే పోతపోసిన విగ్రహం లాంటి అందాల నిధితో శ్రద్దా చేసే రచ్చకి కుర్రకారుకి ఊపిరి సలపనంత పనవుతుంది.

 శ్రద్ధా దాస్ హాట్ పిక్స్.. Photo : Instagram/shraddhadas43

ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈరోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటోంది. మరి ఈ ఏడాదైనా శ్రద్దాకి కలిసి వచ్చి ఈ సినిమాలైనా సక్సెస్ అయి తనకి పేరు తెస్తే ఈ అందాలకు మన తెర మీద మరికొంత కాలం డిమాండ్ పెరగడం ఖాయం.. కుర్రకారుకి మరికొన్నాళ్లు అందాల విందు ఖాయం!

 శ్రద్ధా దాస్ హాట్ పిక్స్.. Photo : Instagram/shraddhadas43 శ్రద్ధా దాస్ హాట్ పిక్స్.. Photo : Instagram/shraddhadas43