Sherlin Chopra: కామసూత్ర భామ బర్త్ డే.. కలవరిస్తున్న అభిమానులు!

154

Sherlin Chopra: ఈ పేరు సాధారణ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదేమో కానీ శృంగార ప్రియులకు.. అందాల నిధి ఎక్కడ ఉందా అని వెతికి మరీ చూసి ఆనందపడే ఓ వర్గానికి బాగా సుపరిచితం. ఏ ఫిల్మ్ బై అరవింద్ అని రాజీవ్ కనకాల హీరోగా తెలుగులో ఓ సస్పెన్స్ సినిమా ఒకటి వచ్చింది.

 కామసూత్ర 3D ఇంగ్లీష్ చిత్రంలో యాక్ట్ చేసింది. కానీ ఈ సినిమా ట్రైలర్ అవి రిలీజైనా .. సినిమా మాత్రం ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. (Instagram/Photo)

అందులో బుల్లి నిక్కర్లతోనే కనిపించిన ఓ చిన్న దానిపై అందరి చూపు పడింది. కానీ ఎందుకో అవకాశాలు మాత్రం రానేలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టింది అక్కడా అంతే. కాకపోతే అప్పటికే మోడల్ గా టాప్ గేర్ లో ఉండడంతో హిందీ బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టే ఛాన్స్ దక్కించుకుంది.

 షెర్లిన్ చోప్రా హాట్ ఫొటోస్

బిగ్ బాస్ ఇంట్లో సెగలు పుట్టించినా అవకాశాలు మాత్రం రాలేదు. హైదరాబాద్లోనే పుట్టిపెరిగిన షెర్లిన్ 1999లో మిస్ ఆంధ్రా అందాల కిరీటాన్ని కైవసం చేసుకోగా ప్రముఖ శృంగార పత్రిక ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటో షూట్ చేసిన మొదటి భారతీయురాలిగా అప్పట్లోనే హాట్ టాపిక్ అయింది.

 షెర్లిన్ చోప్రా హాట్ ఫొటోస్

పాత్ర కోరితే న్యూడ్ నటిస్తావా అంటే.. ఓష్ అంతేనా అదేం పెద్ద మ్యాటర్ కాదు అనేసేంత బోల్డ్ టైపు. కానీ ఆఫర్లు మాత్రం దక్కలే. చివరికి షెర్లిన్ రేంజికి తగ్గట్లుగా.. తన అందాలను ఎక్స్ పోజ్ చేసేందుకు స్కోప్ ఉండేలా హాలీవుడ్ సినిమాగా.. కామసూత్ర-3d అనే సినిమా ఒకటి మొదలైంది.

 షెర్లిన్ చోప్రా హాట్ ఫొటోస్

ఈ సినిమా పోస్టర్లు.. టీజర్లు.. ట్రైలర్లు రిలీజై సెగలు రేపాయి. షెర్లిన్ న్యూడ్ ఫోజులు రసికపుంగవులకు సైతం పిచ్చెక్కించేశాయి. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. అసలు ఎప్పటికి రిలీజ్ అవుతుందో కూడా ఎవరికీ తెలియదు. షెర్లిన్ కు మాత్రం అవకాశాలు రావడమే మానేశాయి.

 షెర్లిన్ చోప్రా హాట్ ఫొటోస్

అయితే.. అసలు ఇప్పుడు ఉన్నపళంగా ఈ హాట్ బాంబ్ ఎందుకు గుర్తుకు వచ్చిందా అంటే ఈరోజు షెర్లిన్ బర్త్ డే. అందుకే అమ్మడి అందాలకు బానిసలైన వాళ్ళు కొందరు సోషల్ మీడియాలో మరోసారి ఈ కామసూత్ర భామని గుర్తుచేసుకొని శుభాకాంక్షలు చెప్తున్నారు. మా కోసమైనా ఈ దర్శక, నిర్మాతలు షెర్లిన్ కు అవకాశం ఇస్తే బాగుండు అని సోషల్ మీడియా ముఖంగా బ్రతిమాలుతున్నారు.

 షెర్లిన్ చోప్రా హాట్ ఫొటోస్

Sherlin Chopra: కామసూత్ర భామ బర్త్ డే.. కలవరిస్తున్న అభిమానులు!