Sakshi dwivedi: సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని!

158

Sakshi dwivedi: కొత్తగా సినిమాలో అవకాశం రావాలంటే ఆడిషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. మేకర్స్ తనకు కావాల్సిన పాత్రకు తగ్గట్లు సరిపోతారంటే అవకాశం దక్కుతుంది. అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మరో కొత్త మార్గం ఉంది. కాకపోతే అది కేవలం హీరోయిన్స్ కావాలనుకుంటే మాత్రమే. అదే హాట్ షో. ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో వదిలి మేకర్స్ దృష్టిలో పడేలా చేసుకుంటే అవకాశం అదే వెతుక్కుంటూ వస్తుంది. అందుకే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అందగత్తెలు హద్దులు లేకుండా రెచ్చిపోతున్నారు. ముంబై భామలైతే ఈ విషయంలో నాలుగు ఆకులే ఎక్కువే చదివారు.

 (Image: Sakshi dwivedi/Instagram)

ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఈ అందగత్తెని చూడండి.. ఈ చిన్నదాని పేరు సాక్షి ద్వివేది. సాక్షి ఇప్పటి వరకు బాలీవుడ్ లో నటించింది భూమి అనే ఒక్క సినిమా. కానీ సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం లక్షల్లో. ఎందుకంటే వారికి కావాల్సిన అందాల విందు వడ్డించడంలో ఈ పాప ఎప్పుడూ మొహమాట పడలేదు. ఇంకా చెప్పాలంటే కుర్రకారుకి ఊపిరి సలపనంతగా రెచ్చిపోయి సెగలు రేపుతోంది. అసలే బుద్ధిమంతులను కూడా చెడగొట్టేసే అందమాయే.

 (Image: Sakshi dwivedi/Instagram)

ఏమాటకా మాట కానీ ఆ బ్రహ్మ దేవుడు ఏమెట్టి చేసాడో కానీ ఉఫ్.. బాప్ రే ఇంతందామా.. ఇంతగా మొహమాట పెట్టేస్తే ఋషులకైనా జపభంగమే సుమీ. పాపం.. ఏమాత్రం కనికరం లేకుండా కుర్రాళ్ళ గుండెల్ని ఇలా కోసేస్తున్న అమ్మడికి ఆ దర్శక, నిర్మాతలు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో కానీ ఇంకో ఛాన్స్ దొరికితే వెండి తెర మీద అందాల జలపాతం అలా.. అలా పారుతూనే ఉంటుందేమో.

 (Image: Sakshi dwivedi/Instagram)

సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని!