ఆదిలాబాద్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

141

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చారు. గురువారం హైదరాబాద్ లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో మోహన్ భగవత్ పర్యటించనున్నారు. ఈ విషయాన్నీ సంఘ్ నాయకులు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ గుడిహత్నూర్ మండలం లింగాపూర్‌లో సేంద్రీయ రైతు కుటుంబాల సమ్మేళనంలో పాల్గొననున్నారు. కాగా గత రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మోహన్ భగవత్ బస చేశారు.

ఆదిలాబాద్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్