కరోనా బారినపడిన రకుల్ ప్రీత్ సింగ్

94

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో రకుల్ పరీక్షలు చేయించుకున్నారు. దింతో కరోనా పాజిటివ్ అని తేలింది.. ఈ విషయాన్నీ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా బారినపడినట్లు వివరించారు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని, త్వరలో కోలుకుంటానని పేర్కొన్నారు. తాజాగా తనను కలిసిన వారు టెస్ట్ లు చేయించుకోవాలని కోరారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు సింగ్. ఎవరు భయపడాల్సిన పనిలేదని వివరించారు.

హీరోయిన్ రకుల్ ప్రీత్ కు కరోనా పాజిటివ్

 

Image