ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేసే దివ్య ఔషధం..

113

ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేసే దివ్య ఔషధం..

నేటి సాంకేతిన యుగంలో మనిషిలకు అంతుచిక్కని రోగాలు వస్తున్నాయి. నిరంతరం కంప్యూటర్లముందు కూర్చువడం, మొబైల్ యూస్ చేయడం వలన అనేక రోగాల బారిన పడుతున్నారు. తమ ఆరోగ్యం చెడిపోతుంది అనే విషయాన్నీ కూడా కొందరు గుర్తించలేక పోతున్నారు.

ఇక నేటి యువతి యువకుల్లో అజీర్తి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఏది తిన్న కడుపు ఉబ్బరం అవుతుంది. అరుగుదల లేకపోవడమతొ శరీరానికి కావలసిన విటమిన్స్ ప్రోటీన్స్ సమ పాలల్లో అందడం లేదు. దింతో అనారోగ్యానికి గురవుతున్నారు. కాగా అజీర్తి సమస్య నుంచి బయటపడేందుకు అల్లం ఉపకరిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

రోజు ఒక గ్లాసు అల్లం నీరు తాగితే అజీర్తి సమస్య ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. ఇక అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎముకల వాపును, ఆర్థరైటిస్‌ నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు అల్లం నీళ్లు అలసిన కండరాలకు సాంత్వన ఇస్తాయి.