పోలవరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం.. మొదటి గేటు నిర్మాణం

49

పోలవరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది.. ప్రాజెక్టుకు మొదటి గేటును ఏర్పాటు చేశారు.. 44 , 45 పిల్లర్ల మధ్య ఈ గేటును ఏర్పాటు చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. 8 ఆర్మ్ గడ్డర్స్ , 4 హారిజాంటల్, 8 స్కిన్ ప్లేట్లతో ఈ గేటు నిర్మాణం జరిగింది. కాగా పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 48గేట్లు ఉంటాయి.. ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుంది. మొత్తం గేట్లకు వినియోగించే స్టీలు 18వేల టన్నులు ఉంటుంది.