Payal Rajputh: నాభి అందాలతో ప్రాణం తీసేస్తున్న పాయల్!

698

Payal Rajputh: ఆర్ఎక్స్-100 సినిమా వచ్చేవరకు పాయల్ అంటే ఎవరా పాప అనుకొనేది. కానీ ఒక్కసారి సినిమా వచ్చాక పాయల్ పాపనా బాప్ రే అనుకున్నారు. పరిచయమైన తొలి సినిమాతోనే అందాల విందు ఇస్తూ.. ముద్దు సీన్లు, శృంగార సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ పంజాబీ బేబీ.

Image result for పాయల్ నడుము అందాలు hd

ఈ దెబ్బతో పాయల్‌కు టాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తాయి. పాయల్ అందాలకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇచ్చేశారు. గిరగిరా తిప్పే నాజూకు నడుము, పుష్కలంగా పదునెక్కిన ఎద అందాలు అమ్మడి సొంతం కావడంతో మేకర్స్ కు బెస్ట్ ఛాయిస్ అనుకున్నారు.

 పాయల్ రాజ్‌పుత్ (Instagram Photo)

కానీ అమ్మడి అందాలకు తగ్గట్లుగా ఆఫర్లు అయితే దక్కాయి కానీ సక్సెస్లు మాత్రం అందలేదు. అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి కానీ అవేమీ కెరీర్ ను మలుపుతిప్పే రేంజి ఆఫర్లు కాదనే చెప్పుకోవాలి. అయితే.. అమ్మడి అందాలకు ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

 పాయల్ రాజ్‌పుత్ (Instagram Photo)

సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే పాయల్ ఛాన్స్ దొరికితే చాలు అప్పనంగా అందాల ఎరవేసి కుర్రకారుని తనవైపు గుంజేసుకుంటుంది. మరీ ముఖ్యంగా అరేబియన్ ఎడారి లాంటి విశాలంగా ఉండే ఆ నాభి అందాలకు కుర్రకారు గిలగిలా కొట్టేసుకుంటున్నారంటే నమ్మండి.

 పాయల్ రాజ్‌పుత్ (Photo: rajputpaayal/Instagram)

ఆ నాభి సొగసులకు బొక్కబోర్లా పడని మగాళ్లు ఎవరైనా ఉన్నారా అనేలా రెచ్చగొడుతూ పాయల్ కొత్త ఆఫర్ల వేటలో సాగిపోతుంది. ప్రస్తుతం తెలుగులో చేతిలో ఆఫర్లు లేని పాయల్ తమిళంలో మాత్రం ఏంజెల్ అనే సినిమా చేస్తుంది.

 పాయల్ రాజ్‌పుత్ (Photo: rajputpaayal/Instagram)

కానీ కన్ను మాత్రం తెలుగు సీమ మీద ఉండడంతో ఇదిగో ఇలా తన అందాల జలపాతాన్ని చూడాలని తెగ టెంప్ట్ చేస్తుంది. మరి మరో అవకాశమే ఇస్తే ఈసారైనా ఇక్కడ సెటిల్ అయ్యేలా రెచ్చిపోతుందో.. మరో అరడజను సినిమాలకు సరిపడా బజ్ క్రియేట్ చేసుకుంటుందో చూడాలి మరి!

 పాయల్ రాజ్‌పుత్ (Instagram Photo)

Payal Rajputh: నాభి అందాలతో ప్రాణం తీసేస్తున్న పాయల్!