మహిళా సాధికారత కోసం హర్ సర్కిల్

250

భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ ఆలోచనలు పంచుకునేందుకు హర్ సర్కిల్ పేరిట సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేశారు రిలియన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. ఇందులో ఉచితంగా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. జీవన విధానం, ఆరోగ్యం, ఆర్థికం, వినోదం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం తదితర అనేక అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్‌ మొదలైనవి హర్‌ సర్కిల్‌ సబ్‌స్క్రయిబర్స్‌కు అందుబాటులో ఉంటాయని నీతా అంబానీ పేర్కొన్నారు. ప్రస్తుతం హర్ సర్కిల్ ఇంగ్లిష్ లో ఉండగా త్వరలో అన్ని భాషల్లో తీసుకొస్తామని తెలిపారు.

మహిళా సాధికారత కోసం హర్ సర్కిల్