Nikita Sharma: కుర్రాళ్ళకి సుర్రు సుమ్మైపోతుందే!

10065

Nikita Sharma: సోషల్ మీడియా ఉద్యమాలను రెచ్చగొట్టి చిందరవందర చేస్తుందని వింటుంటాం. అందుకే అల్లర్లు, ఉద్యమాల సమయంలో ప్రభుత్వాలు ఇంటర్నెట్ బంద్ చేస్తుంటాయి. కానీ అదే సోషల్ మీడియా ఎంతోమంది కుర్రాళ్ళ హృదయాలను గాయం చేస్తుంది.

 నిఖితా శర్మ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram/nikitasharma_official

భాషతో సంబంధం లేకుండా హాట్ భామలంతా ఇప్పుడు తన ఫోటో షూట్స్ తెచ్చి సోషల్ మీడియాలో మంట పెడుతుంటే పాపం కుర్రాళ్ళకి మతి పోయినంత పనవుతుంది. తెర మీద చీర కట్టుకొని పద్ధతిగా కనిపించే ముద్దుగుమ్మలు సైతం సోషల్ మీడియా అంటే అప్పనంగా అందాల దుకాణం ఓపెన్ చేసేస్తున్నారు. ఇదిగో ఈ అమ్మడు చూడండి.. పేరు నిఖితా శర్మ.

 నిఖితా శర్మ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram/nikitasharma_official

ఈ అమ్మడు మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ హిందీ వాళ్ళకి బాగా దగ్గరే. నికితా శర్మ హిందీ సీరియల్స్‌లో చాలా పాపులర్. ఓకే ఛానల్‌లో దో దిల్ ఏక్ జాన్, కలర్స్‌లో స్వారాగిని సీరియల్స్‌లో నటించి అదరగొట్టడంతో ఈ చిన్నదాని లైఫ్ టర్న్ అయిపొయింది. నటన కాసేపు పక్కనపెడితే నిఖితా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌.

 నిఖితా శర్మ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram/nikitasharma_official

తన అదిరిపోయే ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. స్విమ్మింగ్ ఫూల్​లో సేద తీరుతూ ఓ సారి కొంటె చూపుతో కవ్విస్తే.. సముద్రపు ఒడ్డున సరదాగా పిల్ల గాలులకు సేద తీరుతూ సెగలు పుట్టించేస్తుంది.

 Nikita Sharma : టీవీ నటి నికితా శర్మ అందాల విందు.. అదరహో అనాల్సిందే.. Instagram

ఫ్యాషన్ ఫోటో షూట్లకు కొదువేలేకపోవడంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఈ భామ వయ్యారాలతో జాలుపారుతూనే ఉంటుంది. ఈ చిన్నది ఆశ ఏంటో కానీ కుర్రాళ్ళకి ఆశ పెట్టి చంపేస్తుంది. ఏ ఆశయం కోసం ఈ విందు వడ్డిస్తుందో కానీ కోసుకుపోతున్న కుర్ర హృదయాల గాయాల పాపం మాత్రం బాగానే మూటగట్టుకుంటుంది.

 Nikita Sharma : సంక్రాంతి పండుగ పూట టీవీ నటి నికితా శర్మ అందాల విందు.. Photo : Instagram

ఇలా సోషల్ మీడియాలో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న నిఖితా నెక్స్ట్ టార్గెట్ ఆ వెండితెరే కనుక ఆ అవకాశమేదో త్వరగా వస్తేనైనా ఈ గుండెకోతకి బ్రేక్ పడుతుందేమో చూడాలి!

 నిఖితా శర్మ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram/nikitasharma_official

Nikita Sharma: కుర్రాళ్ళకి సుర్రు సుమ్మైపోతుందే!