Nikita Sharma: బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుట్టించే అందం!

307

Nikita Sharma: ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ.. నిను ఆ బ్రహ్మ.. నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ.. పాలతోనా.. పూలతోనా..వెన్నతోనా..జున్నుతోనా.. రంభ ఊర్వశి మేని చెమటతోనా! ఒంపు, సోంపు కలిగిన బొమ్మలు కనిపిస్తే ఆ బ్రహ్మ నిజంగానే ఎలా చేశాడ్రా బాబూ అనిపించడం కామన్. కానీ కొందరిని చూస్తే అసలు ఆ బ్రహ్మకే రిమ్మ తెలుగు పుడుతుందేమో అనిపిస్తుంది. అచ్చంగా ఆ కోవకే చెందింది నిఖితా శర్మ. ఈ అమ్మడు మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ హిందీ వాళ్ళకి బాగా దగ్గరే.

 నిఖితా శర్మ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram/nikitasharma_official

నికితా శర్మ హిందీ సీరియల్స్‌లో చాలా పాపులర్. ఓకే ఛానల్‌లో దో దిల్ ఏక్ జాన్, కలర్స్‌లో స్వారాగిని సీరియల్స్‌లో నటించి అదరగొట్టడంతో ఈ చిన్నదాని లైఫ్ టర్న్ అయిపొయింది. నటన కాసేపు పక్కనపెడితే నిఖితా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌. తన అదిరిపోయే ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. స్విమ్మింగ్ ఫూల్​లో సేద తీరుతూ ఓ సారి కొంటె చూపుతో కవ్విస్తే.. సముద్రపు ఒడ్డున సరదాగా పిల్ల గాలులకు సేద తీరుతూ సెగలు పుట్టించేస్తుంది.

 నిఖితా శర్మ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram/nikitasharma_official

ఫ్యాషన్ ఫోటో షూట్లకు కొదువేలేకపోవడంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఈ భామ వయ్యారాలతో జాలుపారుతూనే ఉంటుంది. ఈ చిన్నది ఆశ ఏంటో కానీ కుర్రాళ్ళకి ఆశ పెట్టి చంపేస్తుంది. ఏ ఆశయం కోసం ఈ విందు వడ్డిస్తుందో కానీ కోసుకుపోతున్న కుర్ర హృదయాల గాయాల పాపం మాత్రం బాగానే మూటగట్టుకుంటుంది. ఇలా సోషల్ మీడియాలో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న నిఖితా నెక్స్ట్ టార్గెట్ ఆ వెండితెరే కనుక ఆ అవకాశమేదో త్వరగా వస్తేనైనా ఈ గుండెకోతకి బ్రేక్ పడుతుందేమో చూడాలి!

 నిఖితా శర్మ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram/nikitasharma_official

బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుట్టించే అందం!

 నిఖితా శర్మ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram/nikitasharma_official