హైదరాబాద్ లో మెట్రో సేవలకు అంతరాయం

1119

హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో మధురానగర్ లో మెట్రో రైలు నిలిచిపోయింది. దింతో గంటపాటు హైటెక్ సిటీ నాగోల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దింతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కరోనా అనంతరం మెట్రో రైలు ట్రబుల్ ఇవ్వడం ఇది రెండో సారి. అప్రమత్తమైన సిబ్బంది సమస్య పరిష్కరించడంతో గంట తర్వాత పునఃప్రారంభమైంది.