Mannara Chopra: ఈ రేంజ్ అందాలు ఎక్కడ దాచావమ్మా?!

217

Mannara Chopra: మన్నారా చోప్రా.. ఈపేరు తెలుగు ప్రేక్షకులు పెద్దగా వినివుండరు. ఆ మధ్య సునీల్ హీరోగా వచ్చిన రోజుల్లో జక్కన్న సినిమాలో హీరోయిన్ నటించిన మన్నా బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో ఓ పాత్రలో మెరిసింది. కానీ ఆ సినిమాలేవీ మన్నారాకు గుర్తు పెట్టుకొనేంత గొప్ప సినిమాలేం కావు.

 Mannara Chopra : పుస్తకం చదువుతోందా.. లేక ఆ చాటున అందాలను ఆరబోస్తోందా.. Instagram

హిందీలో ప్రియాంకా చోప్రాకి కజిన్ చెల్లిగా జిద్, రోగ్ వంటి సినిమాలతో కొంత బెటర్ అనిపించుకుంది. కానీ స్టార్ రేంజ్ దక్కాలంటే ముందుగా తెలుగులో సక్సెస్ కావాల్సిందేనని అనుకుందో ఏమో కానీ ఇక్కడే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తుంది.

 Mannara Chopra : అందాల విందు చేస్తున్న మన్నారా చోప్రా.. Photo : Instagram

అందుకే ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ అవి సోషల్ మీడియాలో పెట్టి మంటలు రేపుతోంది. అందంతో పాటు అభినయం చేసే ఈ భామ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో షూట్ రిలీజ్ చేసింది.

 Mannara Chopra : అందాల విందు చేస్తున్న మన్నారా చోప్రా.. Photo : Instagram

అందులో మన్నారా పుస్తకం చదువుతూ ఫోజులిచ్చింది. కానీ అది చదివినట్లులేదు.. కుర్ర పోరగాళ్లని ఊరించేందుకే పుస్తకం పట్టుకున్నట్లుగా ఉంది. సహజంగా బాలీవుడ్ భామలంటే కాస్త బక్కచిక్కి ఉంటారు. కానీ మన్నారా అలా కాదు.. కాస్త భారీగానే పెంచింది.

 మన్నారా చోప్రా Photo : Instagram/memannara

అసలే ఆ రేంజ్ అందాలు అలా అలా ఊరిస్తుంటే యూత్ నెటిజన్స్ కామెంట్స్.. లైక్స్ తో తెగ షేర్ చేస్తున్నారు. ఇంతా చేసింది ఎందుకంటే ఏదొక దర్శక, నిర్మాత కంట్లో పడి మంచి బ్రేక్ దక్కకపోతుందా అనే.. మరి ఈ బ్యూటీ మంచి హిట్ ఎప్పుడు అందుకుంటుందో వేచి చూడాల్సిందే..

 మన్నారా చోప్రా Photo : Instagram/memannara

Mannara Chopra: ఈ రేంజ్ అందాలు ఎక్కడ దాచావమ్మా?!