Kieron pollard died : పోలార్డ్ ను చంపేసిన నెటిజన్లు

1458

Kieron pollard died : పోలార్డ్ ను చంపేసిన నెటిజన్లు

సోషల్ మీడియాలో ఈ మధ్య అసత్యాల హావ నడుస్తుంది. కొందరు అరకొర తెలివితేటలతో పెట్టె పోస్టులు వైరల్ గా మారి కొందరికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తాజాగా క్రికెటర్ కీరన్ పోలార్డ్ మృతి చెందాడంటూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించారు. rip పోలార్డ్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి పోస్టులు చేస్తున్నారు. కారు ప్రమాదంలో మృతి చెందాడంటూ పాతఫోటోలను తీసుకోని వాటిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తెగ ఫోస్టులు చేశారు.

అయితే దీనిపై ఆరా తీసిన ఇంటెర్నేషల్ మీడియా అది ఫేక్ అని తేల్చేసింది. పోలార్డ్ అబుదాబిలో టి10లీగ్ ఆడుతున్నాడని వివరించింది. అయితే ఈ విషయం తెలియని చాలా మంది పాత వీడియో పోస్టు చేస్తు RIP అని పోస్టులు పెడుతున్నారు. దింతో పొలార్డ్ అభిమానులు నిజం తెలుసుకుని ఆ పోస్టులు పెట్టిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు పొలార్డ్ బతికె ఉన్నాడు అని పోస్టులు పెడుతున్నారు.

Kieron pollard died : పోలార్డ్ ను చంపేసిన నెటిజన్లు