Karishma Sharma: అందానికే కేరాఫ్ అడ్రస్!

535

Karishma Sharma: కరిష్మా శర్మ.. ఈపేరు తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం ఉండకపోవచ్చు. ఆ మాటకొస్తే హిందీ వాళ్ళకి కూడా పెద్దగా తెలియకపోవచ్చు. కానీ భాషతో సంబంధం లేకుండా వెబ్ సిరీస్‌లతో పరిచయం ఉన్నవాళ్లు మాత్రం ఈ భామను అంత త్వరగా మరిచిపోరు. ఎందుకంటే వెబ్ సిరీస్లతో ఈ భామ చేసిన రచ్చ అలా ఉంటుంది మరి.

 కరిష్మా శర్మ హాట్ ఫోటోషూట్ (karishma sharma/instagram)

రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్‌లో న్యూడ్‌గా కూడా నటించి పారించిన అందాల జలపాతం ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో ఆరని మంట పెడుతూనే ఉంటుంది. రాగిణి వెబ్ సిరీస్ తర్వాత ఆ రేంజ్ అవకాశం దక్కలేదు కానీ అమ్మడు మాత్రం ఎప్పుడూ బిజీనే.

 కరిష్మా శర్మ హాట్ ఫోటోషూట్ (karishma sharma/instagram)

ఎందుకంటే ఓపెనింగ్స్.. మధ్యలో షార్ట్ ఫిల్మ్ చేస్తూ కరిష్మా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఏ మాత్రం తన మీద అటెన్షన్ తగ్గుతుంది అనుకుంటే హాట్ ఫోటోషూట్స్ వదలడంలో ఈ భామ పీహెచ్డీ చేసింది. ఇప్పుడు కూడా అదిరిపోయే హాట్ పోజులతో మతులు చెడగొట్టే పనిలోనే ఉంది కరిష్మా కరిష్మా శర్మ హాట్ ఫోటోషూట్ (karishma sharma/instagram)

 

మగాడి చూపు ఎలా తన మేని వైపు తిప్పుకోవాలో బాగా తెలిసిన కరిష్మా ఫోటోషూట్ వదిలితే సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. అసలే నిగారింపు అందం.. ఆపై కసి కసి చూపులు.. ఆ చూపుల్లో చిక్కుకున్న వాళ్ళు కళ్ళు పక్కకి తిప్పడం అంత తేలికకాదు.

 కరిష్మా శర్మ హాట్ ఫోటోషూట్ (karishma sharma/instagram)

అందుకే అమ్మడికి వెండితెర అవకాశాలు లేకపోయినా ఎప్పుడూ ఖాళీగా ఉండలేనంత బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక వెండితెర అవకాశం కూడా దక్కితే ఆ మంటలు తట్టుకోవడం ఆ లేత హృదయాల వాళ్ళ కాదేమో!

 కరిష్మా శర్మ హాట్ ఫోటోషూట్ (karishma sharma/instagram)

Karishma Sharma: అందానికే కేరాఫ్ అడ్రస్!