జలకళ పథకంలో మార్పులు చేసిన ప్రభుత్వం

123

జలకళ పథకంలో మార్పులు చేసిన ప్రభుత్వం

రైతుల పొలాల్లో బోర్లు వేసేందుకు ప్రభుత్వం తెచ్చిన పథకం జలకళ
జలకళ పథకం కింద రైతుల పొలాల్లో బోర్లు వేస్తున్న అధికారులు
జలకళ పథకంలో సవరణలు చేసిన ప్రభుత్వం
పని చేయని బోర్లున్న రైతులకు పథకం వర్తింపు చేస్తు ప్రభుత్వం నిర్ణయం
గతంలో బోర్లు ఉన్న రైతులను మినహాయించిన ప్రభుత్వం
రైతులకు మేలు చెయ్యాలనే ఉద్దేశంతో తిరిగి చేర్చిన ప్రభుత్వం