Intermediate Exam Fee : ఇంటర్ పరీక్ష ఫీజు తేదీలు ఖరారు

366

Intermediate Exam Fee : తెలంగాణలో ఇంటర్ మీడియట్ పరీక్ష ఫీజు తేదీలను ఇంటర్మీడియేట్ బోర్డు శనివారం విడుదల చేసింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఎటువంటి లేటు ఫీజు లేకుండ పరీక్ష ఫీజు చెల్లించ వచ్చు. రూ. 100 ఫెనాల్టీతో ఫిబ్రవరి 22 వరకు. రూ. 500 ఫెనాల్టీతో మార్చి 2 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ. 1000 ఫెనాల్టీతో మార్చి 9 వరకు రూ. 2000 ఫెనాల్టీతో మార్చి 16 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఇక పరీక్ష తేదీలను గురువారమే వెల్లడించారు. మే ఒకటి నుండి 19 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మే 13తో ఇంటర్ ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి. అయితే సమయాభావం కారణంగా ఆదివారం కూడా పరీక్ష నిర్వహించనున్నారు.

Intermediate Exam Fee : ఇంటర్ పరీక్ష ఫీజు తేదీలు ఖరారు