Hamsa Nandini: సన్నజాజి తీగకి బికినీ వేసినట్లే!

686

Hamsa Nandini: మీకు గుర్తుందా… పెద్ద వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అనుమానస్పదం’ సినిమాలో ప్రతి క్షణం.. నీ దర్శనం అంటూ అదరకొట్టిన అమ్మాయి. అంత ఈజీగా ఎలా మర్చిపోతారు లెండి. అంతకుముందు ఒకటి రెండు సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా వచ్చేసింది.

ఆరడుగుల అందం. పోతపోసిన విగ్రహం. చూపులోనూ, రూపులోనూ ప్రత్యేకత.  కుర్రకారుని పిచ్చెక్కించే రూపం. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ... వెరసి హంసానందిని.

అనుమానాస్పదం తర్వాత అనేక సినిమాల్లో మెరిసినా.. హీరోయిన్ గా వర్కవుట్ కాక స్పెషల్ సాంగ్స్‌, స్పెషల్ రోల్స్ లో అలరిస్తూ యూత్‌ను కట్టిపడేస్తుంది. వయసు 36 ఏళ్ళైనా ఇప్పటికీ అదే బిగి అందాలతో మగాళ్ల మతులు పోగొట్టేస్తుంది. ఛాన్స్ దొరికితే అందాల ఆరబోతకు సై అంటోంది.

 హంసా నందిని హాట్ ఫోటోషూట్ (Source: Hamsa Nandini Twitter)

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ పూణే బ్యూటీ అప్పుడప్పుడు తన అందాలను ఎరవేసి ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో మంటపెడుతుంది.

 హంసా నందిని హాట్ ఫోటోషూట్ (Source: Hamsa Nandini Twitter)

అసలే మంచి హాట్.. పైగా సన్నజాజి నడుము.. లేత హృదయాలు నొచ్చుకొనే నవ్వు.. హంసా అందాలని పొగడాలంటే ఏమని చెప్పను.. ఎన్నని చెప్పను.

 హంసా నందిని హాట్ ఫోటోషూట్ (Source: Hamsa Nandini Twitter)

కానీ ఎందుకో అవకాశాలు మాత్రం హంసాతో దోబూచులాడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్, నాగార్జున, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా తను అనుకున్న రెస్పాన్స్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది.

 Hamsa Nandini : అడవిలో హాట్ యోగా చేస్తోన్న హంసా నందిని... Photo : Instagram

దండిగా ఉన్న అందాలు.. ఓర్పుతో ఆ అందాలను కుర్రకారుకి కావాల్సిన విధంగా వడ్డించే నేర్పు హంసా సొంతం. కానీ అమ్మడి అందాలకు తగ్గ రేంజ్ క్రేజ్ మాత్రం దక్కడం లేదు. అందుకే కాబోలు ఈ మధ్య సోషల్ మీడియాలో మరికాస్త స్పీడ్ పెంచి ఫోటోలు వదులుతుంది. ఈసారైనా కెరీర్ టర్న్ అయ్యే అవకాశం దక్కుతుందేమో చూడాలి.

 హంసా నందిని హాట్ ఫోటోస్  Photo: Instagram

Hamsa Nandini: సన్నజాజి తీగకి బికినీ వేసినట్లే!