గంగూలీకి మరోసారి గుండెపోటు

118

ఇండియన్ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి మరో సారి గుండెపోటు వచ్చింది. దింతో ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. దింతో ఆయనకు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యపరిస్థితికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. అయితే గతేడాది డిసెంబర్ లో కూడా గంగూలీ గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. దింతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్అయ్యారు. ఇక బుధవారం మరోసారి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు