DishaPataani: ఈ ఘాటు కాస్త ఎక్కువే సుమీ!

15549

DishaPataani: బాలీవుడ్ హీరోయిన్ దిశా ప‌టాని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయ‌న‌క్క‌ర్లేదు. కేవ‌లం సినిమాల‌తోనే కాదు.. హాటు ఫోజుల‌తో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంటుంది. అందాల‌ను విందు చేయ‌డంలో ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించ‌దు దిశాప‌టాని.

 దిశాపటాని హాట్ అందాలు..

దిశా పటానీ పేరు వినగానే కుర్రాళ్ల రక్తం వేడెక్కుతుంది. హాట్ ఫిగర్‌తో, సెక్సీ లుక్స్‌తో ఈ భామ ఇచ్చే ఫోజులకు గుండె కొట్టుకునే వేగం రెండింతలు పెరుగుతుంది. కుర్రాళ్ళ పరిస్థితి ఏంటన్న జాలి కూడా లేని దిశా తన పదునైన సోకులతో యువత గుండెలు కోసేస్తుంది.

 దిశా పటానీ హాట్ ఫోటోషూట్ Photo: Instagram.com/dishapatani/

ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో ఫోటో షూట్స్ చేసే ఈ భామ ఆ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలలో పెట్టి నెటిజన్స్‌కు నిద్ర ప‌ట్ట‌నీయ‌డం లేదు. ఫొటోలు చూసిన వారంద‌రూ శృంగార శిల్పం ఖ‌జుర‌హోకు దిశా జెరాక్స్ కాపీనా అని భ్రమపడిపోతున్నారు.

 దిశా పటానీ హాట్ ఫోటోస్ (Twitter: Disha Patani)

ఈ అమ్మడిలో విశేషం ఏంటంటే.. ఎప్పుడు చూడు బికినీ త‌ప్ప మ‌రో డ్ర‌స్ లేన‌ట్లు అవే వేసుకుని ఫోటోల‌కు పోజులిస్తుంది‌. బికినీ తప్ప డ్రెస్ వేసుకోవా అంటే మా చెడ్డ చిరకాని తన ఫోటోలతోనే చెప్పేస్తుంది. దిశా అంటే బాలీవుడ్ సరుకుని తెలుసు.. మోడ‌లింగ్ బ్యాగ్రౌండ్ అని కూడా తెలుసు కానీ మ‌రీ ఇంత‌గా రెచ్చిపోతుందని వచ్చినపుడు ఎవరు ఊహించనేలేదు.

 దిశా పటానీ హాట్ ఫోటోస్ (Twitter: Disha Patani)

అమ్మడికి చేతి నిండా సినిమాలున్నా తన బ్రాండ్ ఇదే అనుకుందో ఏమో కానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది. దిశా ఇంస్టాలో పోస్ట్ చేసే ఫోటోలు చూసిన ప్రతిసారి బాపురే ఏం భామ‌రే అనుకోవడమే కానీ అమ్మడి అందాల దాడికి మాత్రం బ్రేక్ పడనేలేదు.

 దిశా పటానీ హాట్ ఫోటోషూట్  Photo: Instagram.

అసలే తీరైన శరీర సౌష్టవం.. వేసేది బికినీ.. ఇక గ్లామర్ పోజులకు కొదువేముంది. బీచ్ చూసి అమ్మడికి మూడ్ వస్తుందో.. మూడ్ వస్తే బీచ్ కి వెళ్తుందో కానీ అక్కడ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆ ఫోటోలు నెట్టింట చేసే గలాటా కూడా మూమూలుగా ఉండదు.

 దిశా పటానీ (Photo: dishapatani/Instagram)

ఫోటో షూట్ల వ్యవహారం పక్కన పెట్టి సినిమాల విషయానికి వస్తే దిశా ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ రాధే, కేటీనా సినిమాలలో నటిస్తుంది. ఇది ఈ ఏడాది ఈద్ సంద‌ర్భంగా విడుద‌ల‌వుతుంది. అలాగే కేటీనా ఏక్‌విల‌న్ 2 చిత్రాల్లోనూ దిశాప‌టాని న‌టిస్తుంది. అంతే కాకుండా తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప‌’ సినిమాలోనూ ఐటెమ్ సాంగ్‌లోనూ న‌టిస్తుందని అంటున్నారు.