ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి ఇతడే!.. స్నానం చెయ్యక 65 ఏళ్లు

247

ఎవరైనా స్థానం చెయ్యకుండా ఎన్ని రోజులు ఉండగలరు.. రెండు లేదా మూడు రోజులు, మరి విపత్కర పరిస్థితి అయితే ఓ వారం పాటు స్నానం చెయ్యకుండా ఉండగలరు. నీరు దొరకని ప్రాంతాల్లో నెలలో రెండు నుంచి మూడు సార్లు స్థానం చేస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం 65 ఏళ్లుగా స్థానం చెయ్యడం లేదు. నీరు లేక కాదు నీరంటే భయంతో. నీళ్ల ఫోబియాతో 65 ఏళ్లుగా స్థానానికి దూరంగా ఉంటున్నాడు. అతడి శరీరంపై దుమ్ము పేరుకుపోయింది.

Meet the 80-year-old Iranian who hasn't washed in 60 years

చూడడానికి నల్లరాతితో చెక్కిన శిల్పం లా ఉన్నాడు. ఇరాన్ ఎడారిలో ఒంటరి జీవనం సాగిస్తున్న అమౌ హాజీ అనే 83 ఏళ్ల వ్యక్తి తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్నానం చెయ్యడం మానేశాడు. అప్పటినుంచే ఇరాన్ లోని ఓ ఎడారిలో జీవనం సాగిస్తున్నాడు. అక్కడే ఉండే ఇళ్లలో తలదాచుకుంటాడు. చుట్టుపక్కల గ్రామాలవారు అతడికి వసతి ఏర్పాటు చేసిన అక్కడ ఉండేందుకు అతడు ఇష్టపడటం లేదంట, ఎడారిలో తిరుగుతూ రోజుకు ఐదు లీటర్ల నీరు తాగుతాడట. అయితే అతడు నీరు తాగే డబ్బా కూడా తుప్పుపట్టి ఉంది. అంత అశుభ్రంగా ఉన్న అతడికి ఎటువంటి వ్యాధి సోకలేదట. ఇప్పటికి ఎంతో ఆరోగ్యాంగా ఉన్నట్లుగా అక్కడివారు చెబుతున్నారు.

Job opportunities in the Middle East: The man who not bath for 60 years set world record

ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి ఇతడే!.. స్నానం చెయ్యక 65 ఏళ్లు