సూర్యాపేటలో కరోనా కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి పాజిటివ్

116

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు తెలుస్తోంది.. దీంతో ఆ కుటుమ్బసభ్యులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారంతా చికిత్స తీసుకొని హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల వారంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో కాలనీ మొత్తానికి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు.