ప్రభుత్వ అనాలోచిత చర్య వలన అమరావతి నాశనం అవుతుంది – బాబు

92

అమరావతిని రాష్ట్రానికే కాకుండా దేశానికే చెరగని సంపదగా నిర్మించామని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్‌ చేశారు. నూతన పార్లమెంట్ భవనానికి పునాదిరాయి వేసిన ప్రధానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. స్వతంత్ర ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ఇదంతా నాశనమైందని ట్వీట్ చేశారు.