Friday, June 25, 2021
Home Technology

Technology

10 వేలమందికి ఉద్యోగాలు

ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వాహన తయారీ హబ్ ను తమిళనాడులో ఏర్పాటు చెయ్యనున్నారు. 2400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ వాహన తయారీ హబ్ నెలకొల్పనున్నట్లు ఓలా తెలిపింది. దీని ద్వారా...

ఇండియాలో ఆ ఐదు బ్రాండ్లదే హవా

దేశంలో ఆటో మొబైల్ రంగం అంచలంచలుగా ఎదుగుతుంది. కరోనా క్లిష్ట సమయంలో కూడా 4.5 శాతం వృద్ధి రేటు సాధించింది ఆటోమొబైల్ రంగం. దేశంలో కార్ల వాడకం పెరుగుతుంది ఉందని పలు నివేదికలు...

ల్యాండ్‌ అవుతుండగా ‘స్సేస్‌ ఎక్స్’ క్రాష్‌…

మార్స్‌ మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘స్సేస్‌ ఎక్స్’ హెవీ లిఫ్ట్‌ రాకెట్‌ స్టార్‌షిప్‌ నమూనా ఒకటి ల్యాండ్‌ అవుతుండగా పేలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. టెక్సాస్‌లో బుధవారం ఉదయం...

రూ.1049 లకే ఐటెల్‌ ఫోన్‌ : ఫీచర్లు చూస్తే..

ఐటెల్‌ సంస్థ సరికొత్త ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐటీ2192టీ థర్మో ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి వదిలింది. దీని ధరను కేవలం రూ .1,049గా నిర్ణయించింది....

Most Read

‘ప్రాణవాయువు’ కాదిది ‘పాయిజన్’!

ఈ మధ్య కాలంలో మనిషిలో చాలా మార్పులొచ్చాయి. ఇది ఆకారంలో కాదు ఆలోచనలో. మనిషి ఆయుక్షీణం, సరాసరి వయసు తగ్గేకొద్దీ బతుకు మీద ఆసక్తి పెరిగి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే, అందరికీ తినే...

సిటీ నడిబొడ్డున.. ప్రధాని నగ్న విగ్రహం!

ఆయన దేశానికి ప్రధాని. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్ళు ప్రధానికి పనిచేసి రికార్డులను నెలకొల్పిన ఘనత కూడా ఆయన సొంతం. కాగా.. ఉన్నట్లుండి ఒకరోజు ఉదయం నగరం నడిబొడ్డున...

కరోనా కంటే డేంజర్.. ప్రాణాంతక ‘సూపర్‌బగ్‌’!

కరోనా మన సమాజాన్ని వీడకముందే ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్ సిద్ధమవుతోందా? ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిపై విస్తృతంగా అధ్యయనాలు జరుగుతున్న వేళ మరో కొత్త బ్యాక్టీరియా మానవాళి మీద దాడికి సిద్ధమవుతోందా...

మాయమవుతున్న రూ.2 వేలు.. అసలు ఎందుకిలా?

పెద్ద నోట్ల రద్దు.. భారతదేశాన్ని కుదిపేసిన అంశమిదే. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే అందులో ఈ నోట్ల రద్దు పాత్ర కూడా ఉందని ఇప్పటికీ ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు...