Wednesday, October 27, 2021

Kunduru

753 POSTS0 COMMENTS

భూ వివాదంలో కన్నడ నటుడు యష్ ఫ్యామిలి

ప్రముఖ కన్నడ నటుడు యష్ భూ వివాదంలో చిక్కుకున్నారు. యష్ సొంతగ్రామంలో కొనుగోలు చేసిన భూమి చుట్టూ కంచె వేస్తున్న సమయంలో యష్ తల్లి పుష్పలతకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.. ఈ...

చిరుకు నీరసం, నిలిచిపోయిన షూటింగ్.

ఆచార్య మూవీ షూటింగు సమయంలో చిరంజీవి అనారోగ్యానికి గురయ్యారు. నీరసంగా ఉండటంతో సినిమా షూటింగ్ నిలిపివేశారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం బొగ్గు గనుల్లో ఆచార్య సినిమా చిత్రీకరణ జరుగుతుంది. వేసవి కాలం కావడంతో...

దేవభూమి కొత్త ముఖ్యమంత్రిగా రమేష్ పోఖ్రియాల్

దేవభూమి ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా కేంద్ర విద్యాశాఖామంత్రి రమేష్ పోఖ్రియాల్ ఎన్నిక లాంఛనం కానుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ ను బీజేపీ తప్పించ నుంచి. ఆయన స్థానంలో కేంద్ర...

ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుని విగ్రహం మన దగ్గరే!

దేశంలో చాలా దేవాలయాల్లో శివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటారు. కానీ కొన్ని దేవాలయాల్లో మాత్రం నిజరూప దర్శనం ఇస్తుంటారు. అలాంటి అతి కొద్దీ దేవాలయాల్లో ఒకటైన పాలరాతి శివుడి దేవాలయంలో మన తెలంగాణలోనే...

హైదరాబాద్ లో రౌడీషీటర్ దారుణ హత్య

నగరంలో హత్య ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ లోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ రౌడీ షీటర్ ను దారుణంగా హత్య చేశారు. మహమ్మద్ పర్వేజ్...

స్టీల్ ప్లాంట్ పై కేంద్రం సంచలన నిర్ణయం

vishakha steel : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉదృతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర సహాయమంత్రి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా ఉన్న అనురాగ్‌ ఠాకూర్...

సైబర్ నేరగాళ్ళ కొత్త పందా

సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఎవరు ఊహించలేక పోతున్నారు. తీరా డబ్బు పోగుట్టుకున్నాక తాము మోసపోయామని తెలుసుకుంటున్నారు. e commer's యాప్స్ లో షాపింగ్ చేసేవారిని టార్గెట్ గా చేసుకొని...

జగన్ పై జాతీయ మీడియా అసత్య కథనాలు. – సజ్జల

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఓ జాతీయ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్...

కోల్ కత్తాలో అగ్నిప్రమాదం.. ఐదుగురు ఫైర్ సిబ్బంది మృతి.

కోల్ కత్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అగ్నిప్రమాదం సమయంలో లిఫ్ట్ లో ప్రయాణిస్తూ ఐదుగురు మృతి చెందడం బాధాకరం. సోమవారం సాయంత్రం 6:30 సమయంలో...

కమల్ ఒంటరి పోరు.. 154 స్థానాల్లో అభ్యర్థులు

విలక్షణ నటుడు కమల్ హాసన్ పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్న కమల్ మొదటి సారి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. ఇక ఇప్పటికే ఏఐడీఎంకే, డీఎంకే,...

TOP AUTHORS

195 POSTS0 COMMENTS
753 POSTS0 COMMENTS
1 POSTS0 COMMENTS
226 POSTS0 COMMENTS

Most Read

‘ప్రాణవాయువు’ కాదిది ‘పాయిజన్’!

ఈ మధ్య కాలంలో మనిషిలో చాలా మార్పులొచ్చాయి. ఇది ఆకారంలో కాదు ఆలోచనలో. మనిషి ఆయుక్షీణం, సరాసరి వయసు తగ్గేకొద్దీ బతుకు మీద ఆసక్తి పెరిగి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే, అందరికీ తినే...

సిటీ నడిబొడ్డున.. ప్రధాని నగ్న విగ్రహం!

ఆయన దేశానికి ప్రధాని. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్ళు ప్రధానికి పనిచేసి రికార్డులను నెలకొల్పిన ఘనత కూడా ఆయన సొంతం. కాగా.. ఉన్నట్లుండి ఒకరోజు ఉదయం నగరం నడిబొడ్డున...

కరోనా కంటే డేంజర్.. ప్రాణాంతక ‘సూపర్‌బగ్‌’!

కరోనా మన సమాజాన్ని వీడకముందే ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్ సిద్ధమవుతోందా? ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిపై విస్తృతంగా అధ్యయనాలు జరుగుతున్న వేళ మరో కొత్త బ్యాక్టీరియా మానవాళి మీద దాడికి సిద్ధమవుతోందా...

మాయమవుతున్న రూ.2 వేలు.. అసలు ఎందుకిలా?

పెద్ద నోట్ల రద్దు.. భారతదేశాన్ని కుదిపేసిన అంశమిదే. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే అందులో ఈ నోట్ల రద్దు పాత్ర కూడా ఉందని ఇప్పటికీ ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు...