Wednesday, October 27, 2021

KSR DD

195 POSTS0 COMMENTS

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి.. పెట్రోల్ రేటు 30 పైసలు, డీజిల్ ధర 39 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ధరలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి....

పుట్టినరోజు పార్టీలో ఘర్షణ : బీజేపీ కార్యకర్త హత్య

పుట్టినరోజు వేడుకలో జరిగిన తీవ్ర వాదులాటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పొడిచి చంపారు. ఈ సంఘటన ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో జరిగింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మృతుడిని రింకు శర్మగా గుర్తించారు....

గులాం నబీ ఆజాద్ స్థానంలో మల్లికార్జున్ ఖర్గేకు ఛాన్స్?

గులాం నబీ ఆజాద్ స్థానంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నియమితులవుతారని వార్తా సంస్థ పిటిఐకి వర్గాలు తెలిపాయి. ఆజాద్ పదవీ విరమణ తరువాత ప్రతిపక్ష నాయకుడు...

నూతన వధూవరులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మేనల్లుడు జగదీష్, హోంమంత్రి మేకతోటి సుచరిత బంధువు కుమార్తె‌ వివాహవేడుక గురువారం జరిగింది.. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి‌ హాజరయ్యారు. గురువారం గుంటూరు జిల్లా...

సంజయ్‌ బంగర్‌కు ఆర్‌సీబీ కీలక పదవి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 వేలానికి ముందు ఫ్రాంచైజ్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా భారత మాజీ బ్యాట్స్‌మన్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా...

వలంటీర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం

శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న తరువాత వలంటీర్‌ పిల్లా లలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలంటీర్‌ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం....

ఈనెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల.. తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ పెడుతున్నట్టు సూత్రప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో...

చమోలిలో 39 మంది కోసం టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ

ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలిలోని తపోవన్ వద్ద జరిగిన ప్రమాదంలో నాల్గవ రోజు కూడా.. ఎన్‌టిపిసి సొరంగంలో చిక్కుకున్న 39 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున్న సొరంగం...

టీఆర్‌ఎస్‌కు పూల రవీందర్‌ రాజీనామా

టీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ రాజీనామా చేశారు. మంగళవారం పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాకు...

ఎస్ఈసి ఈ వాచ్ యాప్ పై 17వరకు నిషేధం పొడిగింపు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీహైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. పంచాయతి ఎన్నికలు సందర్బంగా ఆయన వ్యక్తిగతంగా తయారుచేయించిన ఈ-వాచ్ యాప్ పై నిషేధాన్ని ఈ నెల...

TOP AUTHORS

195 POSTS0 COMMENTS
753 POSTS0 COMMENTS
1 POSTS0 COMMENTS
226 POSTS0 COMMENTS

Most Read

‘ప్రాణవాయువు’ కాదిది ‘పాయిజన్’!

ఈ మధ్య కాలంలో మనిషిలో చాలా మార్పులొచ్చాయి. ఇది ఆకారంలో కాదు ఆలోచనలో. మనిషి ఆయుక్షీణం, సరాసరి వయసు తగ్గేకొద్దీ బతుకు మీద ఆసక్తి పెరిగి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే, అందరికీ తినే...

సిటీ నడిబొడ్డున.. ప్రధాని నగ్న విగ్రహం!

ఆయన దేశానికి ప్రధాని. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్ళు ప్రధానికి పనిచేసి రికార్డులను నెలకొల్పిన ఘనత కూడా ఆయన సొంతం. కాగా.. ఉన్నట్లుండి ఒకరోజు ఉదయం నగరం నడిబొడ్డున...

కరోనా కంటే డేంజర్.. ప్రాణాంతక ‘సూపర్‌బగ్‌’!

కరోనా మన సమాజాన్ని వీడకముందే ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్ సిద్ధమవుతోందా? ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిపై విస్తృతంగా అధ్యయనాలు జరుగుతున్న వేళ మరో కొత్త బ్యాక్టీరియా మానవాళి మీద దాడికి సిద్ధమవుతోందా...

మాయమవుతున్న రూ.2 వేలు.. అసలు ఎందుకిలా?

పెద్ద నోట్ల రద్దు.. భారతదేశాన్ని కుదిపేసిన అంశమిదే. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే అందులో ఈ నోట్ల రద్దు పాత్ర కూడా ఉందని ఇప్పటికీ ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు...