Anchor VishnuPriya: అసలే హాట్ ఫిగర్.. ఆపై లోదుస్తుల్లో రెచ్చిపోతే!

855

Anchor VishnuPriya: అందం.. గ్లామర్.. ఫ్యాన్స్ హీరోయిన్స్ సొత్తా.. మేము అందంగా ఉన్నాం.. తాము గ్లామర్ పంచగలం.. మాకూ అభిమానులు ఎందుకుందరు అన్నట్లుగా ఉంది మన తెలుగు యాంకరమ్మల పరిస్థితి. ఒక అనసూయ, రేష్మి.. శ్రీముఖి, విష్ణుప్రియ ఏ మాత్రం ఛాన్స్ దొరికితే చాలు పాపం కుర్రాళ్ళ ఆకలి పెంచే పనిలోనే ఉంటున్నారు.

 Anchor Vishnupriya : అందాల డోస్‌ను ఇంకాస్తా పెంచిన యాంకర్ విష్ణుప్రియ... లోదుస్తుల్లో రెచ్చిపోయిందిగా.. Vishnu Priya hot Instagram

ఇద్దరు పిల్లలకి తల్లైనా అనసూయ రోజురోజుకూ ఈ విషయంలో రెచ్చిపోతుంటే రష్మీ, విష్ణుప్రియ నీకే అంతుంటే మాకెంత ఉండాలని వరస పెట్టి ఫోటో షూట్స్ చేసి కేక పెట్టిస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియ ఫోటో షూట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 Anchor Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram

విష్ణుప్రియ అంటే ఆ ఒడ్డు, పొడవు నో డౌట్ హాట్ ఫిగర్ అనే చెప్పచ్చు. అసలే హాట్ ఫిగర్.. ఆ పై లో దుస్తుల్లో రెచ్చిపోతే ఇదిగో ఇలానే ఉంటుంది మరి. మొన్న హాఫ్ నిక్కర్.. క్లివేజ్ షోతో అదరగొడితే నేడు అందాల డోస్‌ను ఇంకాస్తా పెంచి లోదుస్తుల్లో రెచ్చిపోయి ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు తెచ్చి సోషల్ మీడియాలో పడితే కుర్రాళ్ళ కళ్లన్నీ ఇప్పుడు ఈ అమ్మడి అందాలపైనే పడ్డాయి.

 Anchor Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram

ఈ ఫోటో షూట్ దెబ్బకు విష్ణు బుల్లితెర మీద మరింత సందడి చేయడం పక్కా అని చిన్నదాని అభిమానులు ఫిక్స్ అయిపోతుంటే.. ఈ అందాలను క్యాష్ చేసుకొనేలా ఏ ప్రోగ్రాం పెట్టాలా అని బుల్లితెర క్రియేటర్స్ తమ మెదళ్లకు పనిపెడుతున్నారు.

Anchor VishnuPriya: అసలే హాట్ ఫిగర్.. ఆపై లోదుస్తుల్లో రెచ్చిపోతే!