Anchor Varshini: యూత్ కు నిద్రలేకుండా చేస్తున్న వర్షిణి!

490

Anchor Varshini: సహజంగా తెలుగు నటులు కాస్త బొద్దుగా ఉంటారంటారు. మరీ బొద్దుగా లేకపోయినా నార్త్ పాపలతో పోల్చి చూస్తే కాస్త అలా కనిపిస్తుంటారు. వారి ప్రభావమో లేక బై బర్త్ ఇంత అందంగా పుట్టేసిందో కానీ యాంకర్ వర్షిణి ఇప్పుడు యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది.

 Anchor Varshini : బికినీలో ఢీ షో యాంకర్ వర్షిణి.. కేక పెట్టిస్తోందిగా.. Photo : Instagram

పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే. వర్షిణి అందాలకు ఫిదా అయినవాళ్ళు ఎందరు ఉంటారో వర్షిణి ముద్దు ముద్దు మాటలు.. అమాయకపు చీమకథలు.. అందమైన నవ్వుకు పడిపోయిన వాళ్ళు అందరు ఉంటారు.

 Anchor Varshini : బికినీలో ఢీ షో యాంకర్ వర్షిణి.. కేక పెట్టిస్తోందిగా.. Photo : Instagram

మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. ఇవి చాల్లేదేమో వెండితెరకి గాలం వేస్తున్నట్లుగా ఉంది.

 Anchor Varshini : బికినీలో ఢీ షో యాంకర్ వర్షిణి.. కేక పెట్టిస్తోందిగా.. Photo : Instagram

అందుకే బీచ్ ఒడ్డున బికినీ ఫోజులిస్తూ కుర్రకారుని తెగ రెచ్చగొట్టేస్తుంది. అసలే నాజూకు అందాలు.. ఆపై మత్తెక్కించే చూపులు ఇవి చాలవా మగాళ్ల హృదయాలను గెలుచుకునేందుకు అన్నట్లుగా కాన్ఫిడెంట్ గా ఫోటో షూట్ చేసేసింది.

 వర్షిణి సుందరరాజన్ Photo: Varshini Sounderajan / Instagram

నో డౌట్.. వర్షిణి హీరోయిన్ మెటీరియలే. కానీ ఆ అవకాశమే దక్కలేదు పాపం. అందుకే ఈ ఫోటో షూట్ చూసైనా ఏ దర్శకుడో అమ్మడికి అవకాశం ఇవ్వకపోతాడా అని వర్షిణి అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. మరి ఆ అవకాశం దక్కేనా? ఏమో చూడాలి మరి!

 వర్షిణి సుందరరాజన్ Photo: Varshini Sounderajan / Instagram

 వర్షిణి సుందరరాజన్ Photo: Varshini Sounderajan / Instagram

 వర్షిణి సుందరరాజన్ Photo: Varshini Sounderajan / Instagram