Anchor Anasuya: చీరను ఎగ్గట్టి కిక్కిస్తున్న అనసూయ!

515

Anchor Anasuya: తెలుగు టీవీకి ఈరోజు ఇంత పుష్కలంగా గ్లామర్ పెరిగిందంటే అది ఇద్దరి చలువేనని చెప్పుకోవాలి. యాంకర్ రష్మీ, యాంకర్ అనసూయ. జబర్దస్త్ షో పుణ్యమా అని ఈ ఇద్దరు చెరొకరోజు ఒకరిని మించి మరొకరు పోటీపడి మరీ బుల్లి బుల్లి బట్టలేసుకుని బుల్లితెర మీద హీట్ పెంచేశారు.

Anasuya Bharadwaj Hot Photos

అప్పట్లో ఈ ఇద్దరి కోసమే టీవీలు చూసిన వాళ్ళు ఉన్నారంటే అదేం పెద్ద విడ్డూరం అనిపించదు. ఈ ఇద్దరు వేసిన బాటలోనే ఇప్పుడు తెలుగు టీవీ కుర్ర యాంకర్లంతా తెగ రెచ్చిపోతున్నారు. రష్మీ, అనసూయ బుల్లితెర మీదనే కాదు వెండితెర మీద కూడా అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు.

News18 Telugu - Rashmi Gautam: జబర్దస్త్ రష్మీ వీపు అందాలు చూస్తే  మతిపోవాల్సిందే...jabardasth anchor rashmi beautiful hot romantic pics-  Telugu News, Today's Latest News in Telugu

రష్మీ హీరోయిన్ గా నటిస్తూనే ఇతర పాత్రలను చేస్తుంటే.. అనసూయ భిన్న పాత్రలు చేస్తూనే ఐటమ్స్ సాంగ్స్ చేస్తూ రెచ్చిపోతుంది. ఇప్పటికే అనసూయ చేసిన ఐటెం పాటలు ఒక ఊపేసిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు మరో గరం గరం మాస్ బీట్ తో రెచ్చిపోయేందుకు సిద్ధమైంది.

Anasuya hot photos: anchor anasuya bharadwaj last day of the year 2020  photo shoot goes viral | Samayam Telugu Photogallery

పైన పటారం.. ఈడ లోన లొటారం.. ఇను బాసూ చెబుతాను లోకం యవ్వారం. పైకి బంగారం.. లోన గూడు పుటారం.. కెలికి చూడు తెలిసిపోద్ద అస్సలు బండారం’.. అంటూ అనసూయ చీర పైకి ఎగ్గట్టి మరీ స్టెప్పులు వేసింది.

Anasuya Bharadwaj (@anusuyakhasba) | Twitter

కార్తికేయ గుమ్మకొండ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో అనసూయపై ఐటమ్ సాంగ్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.

A glimpse of Anasuya as an item girl | Telugu Cinema

తాజాగా ఈ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా పూర్తి పాట మార్చి 1న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. కానీ విడుదల చేసిన ప్రోమోనే మాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇక పూర్తి పాట బయటకి వస్తే ఎలా ఉంటుందో మరి!