రిపోర్టర్ బ్యాగులో రూ. 50 లక్షలు

78

ఓ ప్రయాణికుడి వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బు కొనుగోన్నారు. గరుడ బస్సులో ప్రయాణిస్తున్న ఓ న్యూస్ ఛానల్ కు చెందిన రిపోర్ట్ వద్ద రూ. 50 లక్షల రూపాలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఐటీ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సదరు ప్రయాణికుడ్ని విశాఖ పెందుర్తి మహాన్యూస్‌ రిపోర్టర్‌ సూర్యనారాయణగా గుర్తించారు. హవాలా మనీ అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా ఈ డబ్బుకు సంబందించిన ఎటువంటి ఆధారాలు సదరు వ్యక్తి దగ్గర లేవు.

రిపోర్టర్ బ్యాగులో రూ. 50 లక్షలు